Dhanurmasam Celebrations

Note : Jai Srimannarayana, want to donate using International Card please Click Here

To Know More About Event Details Click Here

🙏 జై శ్రీమన్నారాయణ
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు మంగళాశాసనములతో……….

👉 భక్తులందరికీ సూచన నెలరోజులపాటు జరిగే ఈ ధనుర్మాస ఉత్సవంలో ప్రతిరోజు అర్చన సమయంలో గోత్ర నామాలు స్వామికి విన్నపం చేయడం కోసం చివరగా జరిగే గోదా కళ్యాణం లో దంపతులుగా పాల్గొనాలి అనే ఉత్సాహం కలిగినటువంటి వారికోసం( ఐడెంటి కార్డ్స్ )గుర్తింపు పత్రాలను అందిస్తున్నాము

👉 ఎవరైతే పాల్గొనాలి అనుకుంటున్నారో వారు కనీసం 21మందికి (21×100 =2116/- )ఆపై మీ శక్తి కొలది తదియారాధన( అన్నదానం)జరిపినట్లయితే వారికి ఆ గుర్తింపు పత్రాన్ని అందజేస్తారు .

👉 మీరు ఈ కైంకర్యాన్ని ఆలయంలో లేదా ఆన్లైన్ లో గూగుల్ పే మొదలైన ఏ వాలెట్ నుంచైనా పంపవచ్చు

Read More

👉 మన దివ్య సాకేతంac no 209710100033430. ifsc andb0002097దీనికి పంపి, ఆ పంపిన రిసిప్ట్ ను కానీ దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను మన దివ్య సాకేతం వాట్సాప్ కు మీ గోత్రనామాలతో పాటు పంపినట్లయితే,మీకు ఒక నెంబర్ను పంపుతారు ,

👉 మీరు ఆలయానికి వచ్చినప్పుడు ఆ నెంబర్ను మన కార్యకర్తలకు తెలిపితే మీకు ఆ గుర్తింపు పత్రాన్ని (ఐడెంటి కార్డు)ను అందజేస్తారు.

👉 ప్రతిరోజు మీ గోత్రనామాలను స్వామి సన్నిధిలో విన్నపం చేస్తూ మీకు సకల శుభాలు కలగాలని అర్చక స్వాములు ప్రార్థిస్తారు

👉 ఆసక్తి శ్రద్ధ కలిగినటువంటి వారంతా ఈ కార్యక్రమంలో అన్వయించవచ్చు.

👉 వివరములు మన దివ్య సాకేతం phone no 7382046888 లేదా 9848741335కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ

2116